Farmer Produce

Brown Coconut (కొబ్బరికాయ)

1 Piece
Be the First to Review
3035 ( 14.29% OFF)
Delivery
Enter pincode for exact delivery dates and charge
Safe and Secure payments.100% Authentic products
Specifications
BrandFarmer Produce
Description

కొబ్బరి కాయ, నారికేళం, టెంకాయ పిలుచుకునే పేరు ఏదైనా.. హిందు సంస్కృతిలో దీనికో ప్రముఖ స్థానం ఉంది. శుభకార్యాలు ప్రారంభించాలన్నా, పూజ చేసినా కొబ్బరికాయ కొడుతుంటారు.

పండగ రోజు కొబ్బరి కాయ, పుష్పం, ఫలం.. వీటిలో ఏదో ఒకటి భక్తితో సమర్పిస్తే భగవంతుడు స్వీకరిస్తారని శ్రీ కృష్ణ భగవానుడు భవద్గీగతలో చెప్పాడు.